అన్వేషించండి
Anchor Sreemukhi : శ్రీముఖి బ్లాక్ లెహంగాలో ఎంత అందంగా ఉందో చూశారా? ఔట్ఫిట్ కూడా నైస్‌గా ఉంది కదూ
Anchor Sreemukhi Latest Photos : యాంకర్ శ్రీముఖి మరోసారి తన అందమైన డ్రెస్‌తో ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ లెహంగా వేసుకుని.. చూసేందుకు కలర్పుల్గా కనిపించింది.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Anchor Sreemukhi)
1/8

శ్రీముఖి డ్రెస్‌లకు అమ్మాయిల్లో ఉండే క్రేజే వేరు. ఏ తరహా డ్రెస్ వేసిన తనదైన శైలిలో పుల్ చేస్తుంది శ్రీముఖి.(Images Source : Instagram/Anchor Sreemukhi)
2/8

అన్ని రకాలు రంగులు, మోడల్స్, డిజైన్స్ ట్రై చేస్తూ ఫ్యాషన్ పాఠాలు నేర్పిస్తుంది. తాజాగా కూడా ఓ అందమైన ఔట్ఫిట్లో అభిమానుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
Published at : 17 May 2024 12:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















