అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sravanthi Chokkarapu: ఆకుపచ్చ చీరలో యాంకర్ స్రవంతి- ముసిముసి నవ్వులతో మెస్మరైజ్
యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి చీరలో కనువిందు చేసింది. ఆకుపచ్చ చీరలో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
![యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి చీరలో కనువిందు చేసింది. ఆకుపచ్చ చీరలో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/c5ae849a7c6b435e3156e9106db8850f1722069381158544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ స్రవంతి చొక్కారపు
1/6
![యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/a752867542a1edb4a8b22f7a105b57accb148.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు.
2/6
![సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/d6f8692fabd3c431f36e0a7d8e8a64219b414.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.
3/6
![చక్కటి ఆటతీరుతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/21d65a709dca39b314e69402ac96c8b4dd7f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చక్కటి ఆటతీరుతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.
4/6
![సంప్రదాయ దుస్తులతో పాటు మోడ్రన్ డ్రెస్సులలో అందాల కనువిందు చేస్తూ ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/31ad57bca6dfd90bbac0919932265c7d22341.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సంప్రదాయ దుస్తులతో పాటు మోడ్రన్ డ్రెస్సులలో అందాల కనువిందు చేస్తూ ఆకట్టుకుంటుంది.
5/6
![తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆకుపచ్చ చీరలో దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/2eb50c1eee342f759b3bb4bb7d89508bcf49e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆకుపచ్చ చీరలో దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది.
6/6
![ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్రవంతి ఏ దుస్తులు ధరించినా, అందంగానే కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/213e4cdfd722994abb0657b0ba7d640d970cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. స్రవంతి ఏ దుస్తులు ధరించినా, అందంగానే కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Published at : 27 Jul 2024 02:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement