అన్వేషించండి
Anasuya Bharadwaj : రిహాన్న లుక్స్‌లో అనసూయ భరద్వాజ్.. న్యూ లుక్‌పై భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
Anasuya Bharadwaj Latest Photos : అనసూయ భరద్వాజ్ మరోసారి స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో ఫోటోషూట్ చేసింది. అయితే అభిమానులు ఈమె న్యూ లుక్స్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Anasuya Bharadwaj)
1/6

అనసూయ భరద్వాజ్ మరో ఫోటోషూట్‌తో వచ్చేసింది. ఈ భామ తన షోలు, ఈవెంట్లకు అనుగుణంగా అందంగా ముస్తాబై ఫోటోషూట్స్ చేస్తుంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
2/6

తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఓ షో కోసం అందంగా ముస్తాబైంది అనసూయ. అయితే ఈ లుక్ తనకి కంప్లీట్‌గా కొత్తది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
3/6

రాబిన్ రిహాన్న లుక్స్‌లో అనసూయ ఈ సారి తన ఔట్‌ఫిట్‌ని డిజైన్ చేయించుకుంది. అయితే దీనిని పూర్తిగా పట్టు దుస్తులతో డిజైన్ చేశారు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
4/6

పట్టులంగా, పట్టు బ్లౌజ్‌తో వచ్చిన ఈ లుక్ స్టైలిష్‌గానే ఉంది. దీనికి తగ్గట్లు బ్లాక్ హై హీల్స్ షూ వేసుకుని పెయిర్ చేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన అనసూయ.. Isn’t it incredibly empowering to realise the future is in our hands?!! So.. what are you going to do about it..??!! 😏😌అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
6/6

అయితే ఈ లుక్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరు ఈజిప్ట్ మమ్మీ లుక్ అంటూ పోస్ట్ చేస్తే.. మరొకరు రెయిన్ కోట్ అనుకున్నాను అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 18 Aug 2024 10:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion