అన్వేషించండి
Allu Arjun: న్యూయార్క్ లో 'పుష్ప'రాజ్ మ్యానియా- 'తగ్గేదెలే' అంటోన్న న్యూయార్క్ మేయర్
న్యూయార్క్ లో నిర్వహించిన మెగా ఇండియా డే పరేడ్ లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఊపుతున్న అల్లు అర్జున్.
ఇండియా డే పరేడ్ లో త్రివర్ణ పతాకాన్ని ఊపుతున్న అల్లు అర్జున్
1/10

న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో పాల్గొన్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సతీమణి స్నేహా రెడ్డి.
2/10

భారత్ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాలను న్యూయార్క్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్ లో అల్లు అర్జున్ కి స్వాగతం చెప్తూ ఇలా ప్లకార్డ్ ప్రదర్శించారు.
3/10

ఈ ఇండియా డే పరేడ్ లో సుమారు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు. దీనికి అల్లు అర్జున్ నాయకత్వం వహించారు.
4/10

న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ తో కలిసి తగ్గేదెలే అంటోన్న 'పుష్ప' స్టార్ అల్లు అర్జున్
5/10

ప్రవాస భారతీయులతో కలిసి మెగా పరేడ్ లో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు.
6/10

ఇండియా డే పరేడ్ కి వచ్చినందుకు గాను ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న అల్లు అర్జున్.
7/10

బన్నీ.. బన్నీ అని అరుస్తూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. Image Credit: Sarath Chandra Naidu/Twitter
8/10

ఈ సందర్భంగా అల్లు అర్జున్ హిందీలో ప్రసంగించారు. ఆయన ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు. ‘‘యే భారత్ కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..’’ అంటూ ర్యాలీలో పాల్గొన్న జనాలను ఉర్రూతలూగించారు. Image Credit: Sarath Chandra Naidu/Twitter
9/10

భారతీయుడిగా జన్మించడం పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ అందరినీ ఉత్సాహపరిచారు. Image Credit: Sarath Chandra Naidu/Twitter
10/10

స్టైలిష్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్. Image Credit: Sarath Chandra Naidu/Twitter
Published at : 22 Aug 2022 11:10 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















