అన్వేషించండి
Actress Poorna: రాయల్ లుక్ లో 'అఖండ' బ్యూటీ.. ఫొటోలు వైరల్..
రాయల్ లుక్ లో 'అఖండ' బ్యూటీ.. ఫొటోలు వైరల్..
1/8

హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలే చేసింది పూర్ణ. (Courtesy: Instagram)
2/8

రవిబాబు సినిమాలతో ఈమె టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది. (Courtesy: Instagram)
3/8

రీసెంట్ గా విడుదలైన 'అఖండ' సినిమాలో పూర్ణ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ లో కనిపించింది. (Courtesy: Instagram)
4/8

ఈ పాత్ర ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. (Courtesy: Instagram)
5/8

ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు బుల్లితెర షోలతో బిజీగా గడుపుతోంది.
6/8

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Courtesy: Instagram)
7/8

చీరలో ఎంతో రాయల్ గా కనిపిస్తోంది పూర్ణ. (Courtesy: Instagram)
8/8

నటి పూర్ణ లేటెస్ట్ ఫొటోలు (Courtesy: Instagram)
Published at : 04 Dec 2021 07:30 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















