అన్వేషించండి
Vedhika:గ్లామర్ డోస్ పెంచేసిన వేదిక- లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే!
అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది నటి వేదిక. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లు తెగ అలరిస్తున్నాయి.
హీరోయిన్ వేదిక(Photo Credit: Vedhika/Instagram)
1/8

ముంబై బ్యూటీ వేదిక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను తెగ అలరిస్తుంది. Photo Credit: Vedhika/Instagram
2/8

తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు కుర్రకారును ఓ రేంజిలో అలరిస్తున్నాయి. అమ్మడు అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Vedhika/Instagram
Published at : 17 Jun 2024 03:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















