అన్వేషించండి
Varsha Bollamma: చీరలో వర్ష బొల్లమ్మ- నడుము అందాలతో కనువిందు
అందాల తార వర్ష బొల్లమ్మ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరులో నడుం అందాలను చూపిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Photo Credit: Varsha Bollamma/Instagram)
1/5

వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో నటిగా రాణిస్తోంది. Photo Credit: Varsha Bollamma/Instagram
2/5

2019లో 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Varsha Bollamma/Instagram
3/5

తాజాగా సందీప్ కిషన్ తో కలిసి 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో నటించింది.Photo Credit: Varsha Bollamma/Instagram
4/5

ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.Photo Credit: Varsha Bollamma/Instagram
5/5

తాజాగా వర్ష నెట్టింట షేర్ చేసిన చీర ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Varsha Bollamma/Instagram
Published at : 20 Apr 2024 08:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion