అన్వేషించండి
Rashmika mandanna: ఎర్ర మందారంలా మెరిసిపోతున్న కన్నడ బ్యూటీ
సౌత్ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్నది కన్నడ బ్యూటీ రష్మిక మందాన. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నది. ఈ సందర్భంగా ముంబైలో క్యూట్ లుక్ లో కనిపించింది.
Actress Rashmika Mandna latest photos At Andheri
1/10

కన్నడ భామ రష్మిక మందాన వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
2/10

సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.
Published at : 15 Sep 2022 08:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















