అన్వేషించండి
Priyamani: చీరలో ప్రియమణి- స్లీవ్ లెస్ బ్లౌస్ లో భలే ఉంది గురూ!
సీనియర్ నటి ప్రియమణి అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌస్, పూల పూల చీరలో కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
నటి ప్రియమణి(Photo Credit: Priya Mani Raj/Instagram)
1/6

సీనియర్ నటి ప్రియమణి సెకెండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
2/6

వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. Photo Credit: Priya Mani Raj/Instagram
Published at : 06 Apr 2024 08:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















