అన్వేషించండి
Mrunal Thakur: తొలిసారి పేరెంట్స్ ను పరిచయం చేసిన మృణాల్- మ్యాజిక్ జరిగిందంటూ ఎమోషనల్!
అందాల నటి మృణాల్ ఠాకూర్ తొలిసారి తన ఫ్యామిలీని పరిచయం చేసింది. తన సోదరి, అమ్మానాన్నలతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్‘ వేడుకలో పాల్గొన్నది. ఫ్యామిలీతో కలిసి రావడం మ్యాజిక్ లా అనిపిస్తోందని తెలిపింది.
ఫ్యామిలీతో మృణాల్(Photo Credit: Mrunal Thakur/Instagram)
1/10

మరాఠా బ్యూటీ మృణాల్ ఠాకూర్.. తొలిసారి తన ఫ్యామిలీతో కలిసి సినిమా వేడుకలో పాల్గొన్నది. తన సోదరి, పేరెంట్స్ తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ ఈవెంట్ కు హాజరయ్యింది. Photo Credit: Mrunal Thakur/Instagram
2/10

అమ్మానాన్నతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నడం మ్యాజిక్ లా అనిపిస్తోందని మృణాల్ వెల్లడించింది. వారి ప్రేమ తనలో కొత్త ఉత్సాహాన్ని కలిగించినట్లు చెప్పింది. Photo Credit: Mrunal Thakur/Instagram
Published at : 04 Apr 2024 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















