అన్వేషించండి
Meenakshi Chaudhary: థాయిలాండ్ దీవుల్లో మీనాక్షి- బీచుల్లో సరదాలు
‘గుంటూరు కారం‘ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. తాజాగా థాయ్ లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుతుంది.
మీనాక్షి చౌదరి(Photo Credit: Meenakshi Chaudhary/Instagram)
1/8

హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
2/8

టీవీ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి 2021లో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Meenakshi Chaudhary/Instagram
Published at : 23 Mar 2024 08:25 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















