అన్వేషించండి
Hebah Patel: చీరలో హెబ్బా పటేల్, చూస్తే అబ్బా అనాల్సిందే!
హీరోయిన్ హెబ్బా పటేల్ అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. చీరలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
![హీరోయిన్ హెబ్బా పటేల్ అదిరిపోయే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. చీరలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/a27cfce1c50e1a13d2a0268515d35d3f1726293064694544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ హెబ్బా పటేల్
1/5
![తెలుగులో పలు సినిమాలు చేసినా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది హెబ్బా పటేల్. Photo Credit: Hebah P/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/0b06388c8f9c2880f58dd89d441feb420793f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో పలు సినిమాలు చేసినా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది హెబ్బా పటేల్. Photo Credit: Hebah P/Instagram
2/5
![‘అలా ఎలా‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా, ‘కుమారి 21ఎఫ్’ తో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Hebah P/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/665876c9da27ae82b7029ad12aab324169952.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘అలా ఎలా‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హెబ్బా, ‘కుమారి 21ఎఫ్’ తో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Hebah P/Instagram
3/5
![ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. Photo Credit: Hebah P/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/22564bed1f8b0abc945622d1b4fa83576ee7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. Photo Credit: Hebah P/Instagram
4/5
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. Photo Credit: Hebah P/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/21d428aff06fe63875e9845d4ce62a9116c2b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. Photo Credit: Hebah P/Instagram
5/5
![ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందాలు చూసి అబ్బా అంటున్నారు. Photo Credit: Hebah P/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/14/9dd0d0a827b4f7aa6919aea5410b6f599277e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు అందాలు చూసి అబ్బా అంటున్నారు. Photo Credit: Hebah P/Instagram
Published at : 14 Sep 2024 11:28 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion