అన్వేషించండి
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్- పంజాబీ డ్రెస్ లో ఎంత బాగుందో!
‘జాతి రత్నాలు‘ బ్యూటీ ఫరియా అబ్దుల్లా పంజాబీ డ్రెస్ లో కనువిందు చేసింది. చిరు నవ్వులు చిందిస్తూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Photo Credit: Faria Abdullah/Instagram)
1/6

ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. కరోనా లాక్ డౌన్ తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు‘ సినీ పరిశ్రమకు మళ్లీ జోష్ తీసుకొచ్చింది. Photo Credit: Faria Abdullah/Instagram
2/6

‘జాతి రత్నాలు‘ చిత్రంలో చిట్టిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అమ్మడు చలాకీ తనానికి అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Faria Abdullah/Instagram
Published at : 11 Jun 2024 08:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















