అన్వేషించండి
Anupama Parameswaran: చీరలో అనుపమ అందాల విందు, చూస్తే ఆహా అనాల్సిందే!
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చీరలో కనువిందు చేసింది. పట్టుచీరలో అందాల విందు వడ్డించింది. అమ్మడు ఫోటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
1/8

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Anupama Parameswaran/Instagram
2/8

రీసెంట్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హాట్ హాట్ రెచ్చిపోయి నటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. Photo Credit: Anupama Parameswaran/Instagram
Published at : 15 Sep 2024 01:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















