అన్వేషించండి
Anasuya Bharadwaj: ఆహా అనసూయ, అచ్చం సావిత్రిని చూసినట్టే ఉంది!
నటి అనసూయ భరద్వాజ్ స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అచ్చం మహానటి సావిత్రిని చూసినట్టే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo Credit: Anasuya Bharadwaj/Instagram
1/9

బుల్లితెర యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం వెండితెరపై సత్తా చాటుతోంది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
2/9

తాజాగా అనసూయ ఓ తెలుగు ఛానెల్ నిర్వహించిన అవార్డుల వేడుకలో పాల్గొన్నది. ఇందులో చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Published at : 30 Oct 2023 01:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















