అన్వేషించండి

Anasuya Bharadwaj: రంగమ్మత్త ‘రంగమార్తాండ’ స్టిల్స్ అదుర్స్!

కృష్ణవంశీ తాజా సినిమా ‘రంగమార్తాండ’. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ప్రకాష్‌ రాజ్‌ కోడలు గీత రంగారావు పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులతో కలిసి తీసుకున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు.

Photo@Anasuya Bharadwaj/Instagram

1/7
కృష్ణవంశీ తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయ భరద్వాజ్ నటించారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram

2/7
ఈ మూవీలో ప్రకాష్‌ రాజ్‌  కోడలు గీత రంగారావుగా ఆమె కనిపించారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram

3/7
ఉగాది సందర్భంగా  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram

4/7
ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన నటీనటులతో కలిసి తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram

5/7
ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం కారణంగా ‘రంగమార్తాండ’ సినిమాలో నటించగలిగానని తాజాగా అనసూయ వెల్లడించారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram

6/7
తెరమీద, బయట ‘రంగమార్తాండ’ టీమ్‌తో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని  చెప్పారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram

7/7
ఈ సినిమాలో తన పాత్రను చూసి ప్రేక్షకులు తనను తిట్టుకుంటారేమోనని దర్శకుడు కృష్ణవంశీతో అన్నట్లు అనసూయ గుర్తుచేశారు.  Photo Credit: Anasuya Bharadwaj/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Rishabh Pant vs Mohit Sharma 31 Runs| ఆ ఒక్క ఓవరే విజయానికి ఓటమికి తేడా | DC vs GT | IPL 2024Rishabh Pant 88 Runs vs GT | పంత్ పోరాటంతోనే భారీ స్కోరు చేసిన ఢిల్లీ | DC vs GT | IPL 2024Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryapeta Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు- పది మంది మృతి
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget