అన్వేషించండి
హైదరాబాద్ చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా- ఉజ్జయిని అమ్మవారికి ప్రత్యేక పూజలు
మునుగోడు మీటింగ్‌లో పాల్గొనడానికి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ నేతలు, ఘన స్వాగతం పలికారు.
తెలంగాణలో అమిత్‌షా టూరు
1/17

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
2/17

అమిత్‌షాకు ఘన స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి
Published at : 21 Aug 2022 03:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















