అన్వేషించండి

IRCTC Ticket Refund: రైలు రద్దైందా! ఈ లింక్‌ క్లిక్‌ చేస్తే టికెట్‌ డబ్బులు రీఫండ్‌ అవుతాయి!

చాలామంది ముందుగా ప్లాన్‌ చేసుకొని మరీ టికెట్లను రిజర్వు చేసుకుంటారు. కొన్నిసార్లు వాతావరణం బాగాలేకో, మరేదైనా కారణం వల్లో రైళ్లను రద్దు చేస్తుంటారు. అలాంటప్పుడు టికెట్‌ రీఫండ్‌ ఎలా పొందాలంటే?

చాలామంది ముందుగా ప్లాన్‌ చేసుకొని మరీ టికెట్లను రిజర్వు చేసుకుంటారు. కొన్నిసార్లు వాతావరణం బాగాలేకో, మరేదైనా కారణం వల్లో రైళ్లను రద్దు చేస్తుంటారు. అలాంటప్పుడు టికెట్‌ రీఫండ్‌ ఎలా పొందాలంటే?

భారత రైల్వే

1/5
ఇండియన్‌ రైల్వే! పేదోడి విమానంగా భావిస్తుంటారు. అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణాలు చేసేందుకు అనువైన రవాణా సాధనం ఇది! అందుకే చాలామంది ముందుగా ప్లాన్‌ చేసుకొని మరీ టికెట్లను రిజర్వు చేసుకుంటారు. కొన్నిసార్లు వాతావరణం బాగాలేకో, మరేదైనా కారణం వల్లో రైళ్లను రద్దు చేస్తుంటారు. అలాంటప్పుడు టికెట్‌ రీఫండ్‌ ఎలా పొందాలంటే?

2/5
సాధారణంగా ఈ-టికెట్‌ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఏ కారణం వల్లైనా రైళ్లను రద్దు చేస్తే రీఫండ్‌ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా డబ్బులు బ్యాంకు ఖాతాలో పడతాయి. ఒకవేళ రైలు 3 గంటల కన్నా ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణించడం ఇష్టం లేకుంటే రైలు బయల్దేరేందుకు ముందుగానే టికెట్‌ డిపాజిట్‌ రిసిప్ట్‌ (TDR) దాఖలు చేయాలి.

3/5
టీడీఆర్‌ ఫైల్‌ చేసేందుకు మొదట ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవ్వాలి. అందులో మై అకౌంట్‌ సెక్షన్‌కు వెళ్లి 'మై ట్రాన్‌జాక్షన్‌' ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. ఫైల్‌ టీడీఆర్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత https://www.operations.irctc.co.in/ctcan/SystemTktCanLogin.jsf లింక్‌ను ఓపెన్‌ చేయాలి.

4/5
మీ పీఎన్‌ఆర్‌ సంఖ్య, రైలు సంఖ్య, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేశాక క్యాన్సిలేషన్‌ నిబంధనల టిక్‌బాక్స్‌ను టిక్‌ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్‌ బటన్‌ కొడితే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు మీ పీఎన్‌ఆర్‌ వివరాలు వస్తాయి.

5/5
పీఎన్‌ఆర్‌ వివరాలు వచ్చాక క్యాన్సిల్‌ టికెట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎంత రీఫండ్‌ వస్తుందో తెరపై కనిపిస్తుంది. పీఎన్‌ఆర్‌ సమాచారంతో పాటు రీఫండ్‌ వివరాలను ధ్రువీకరిస్తూ మీ మొబైల్‌కు ఓ సందేశం వస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దైన రైళ్ల వివరాలను ఇండియన్‌ రైల్లే తమ వెబ్‌సైట్లో ఉంచుతుంది.

Personal Finance ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget