అన్వేషించండి

Domino's About Zomato Swiggy: పిజ్జా ప్రియులూ - స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్‌ చేస్తున్నారా! మీకో షాకింగ్‌ న్యూస్‌!

Domino's About Zomato Swiggy: మీరు డామినోస్‌ పిజ్జా ప్రియులా! నోరూరినప్పుడల్లా జొమాటో, స్విగ్గీలో ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌!

పిజ్జా

1/5
మీరు డామినోస్‌ పిజ్జా ప్రియులా! నోరూరినప్పుడల్లా జొమాటో, స్విగ్గీలో ఆర్డర్‌ చేసి తెప్పించుకుంటారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌! త్వరలోనే ఆ రెండు యాప్‌లతో డామినోస్‌ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ బంధం తెంచుకొనే అవకాశాలు లేకపోలేదు.

2/5
భారత్‌లో డామినోస్‌ ఫ్రాంచైజీలను జూబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ కంపెనీ నిర్వహిస్తుంది. జొమాటో, స్విగ్గీ నుంచి తప్పుకొని రెస్టారెంట్లలోకే ఆ గిరాకీని మళ్లిస్తామని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) వద్ద జూబిలంట్‌ రహస్యంగా అభ్యర్థన దాఖలు చేసిందట.

3/5
కమీషన్‌ రేట్లను పెంచితే తాము ఫుడ్‌ అగ్రిగేటర్లతో భాగస్వామ్యం తెంచుకుంటామని జూబిలంట్‌ నిర్ణయించుకుంది. ఈ మధ్య కాలంలో స్విగ్గీ, జొమాటో రేట్ల పెంపు, కమీషన్లు, రెస్టారెంట్ల ఎంపికలో అనైతిక వ్యాపార ధోరణి కనబరుస్తున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. దాంతో జూబిలంట్‌ను సీసీఐ అభిప్రాయం అడిగింది.

4/5
భారత్‌లో 27 శాతం వ్యాపారం మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌ సహా ఆన్‌లైన్‌ వేదికల ద్వారా జరుగుతోందని జూబిలంట్‌ సీసీఐకి తెలిపింది. స్విగ్గీ, జొమాటో 20-30 శాతం కమీషన్‌ రేట్లు పెంచితే లాభాలు తగ్గించుకోవాల్సి వస్తుందని, పెరిగిన రేట్ల భారాన్ని కస్టమర్లపై మోపాల్సి వస్తుందని ఆ కంపెనీ భావిస్తోంది.

5/5
కొన్ని రోజులు క్రితం రెస్టారెంట్ల సంఘం స్విగ్గీ, జొమాటోపై సీసీఐకి ఫిర్యాదు చేసింది. వారంతా కుమ్మక్కై అనైతికంగా రేట్లు పెంచుతున్నారని వెల్లడించింది. తటస్థ వైఖరికి బదులు కొన్ని రెస్టారెంట్లు, బ్రాండ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించాయి. వీటిపై సీసీఐ దర్యాప్తు జరుపుతోంది.

బిజినెస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క

Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget