అన్వేషించండి
Cost of Printing Indian Currency Notes : పది నుంచి 500 రూపాయల వరకు ఒక నోటు ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ?
Cost of Printing Indian Currency : రోజువారీగా ఉపయోగించే 10 నుంచి 500 రూపాయల నోట్లు తయారు చేయడానికి ప్రభుత్వం ఒక్కో నోటుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
డబ్బులు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది
1/7

భారతదేశంలో నోట్లను ముద్రించే పనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేస్తుంది. దేశంలో డబ్బులు ప్రింట్ చేసేవి నాలుగు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. మొదటిది నాసిక్లో, రెండవది దేవాస్, మైసూర్, సల్బోనిలో ఉన్నాయి. ఈ ప్రదేశాలలో వివిధ విలువ కలిగిన నోట్లు తయారు చేస్తారు.
2/7

నోట్లు ముద్రించడానికి ప్రత్యేకమైన కాగితం, సిరాను విదేశాల నుంచి కూడా దిగుమతి చేస్తారు. దీని వలన వ్యయం పెరుగుతుంది. RBI నివేదిక ప్రకారం.. చిన్న విలువ కలిగిన నోట్లు అంటే 10, 20, 50 రూపాయల నోట్లను ముద్రించడానికి దాదాపు 1 నుంచి 2 రూపాయల వరకు ఖర్చవుతుంది.
Published at : 31 Aug 2025 01:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















