స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. బడ్జెట్కు 15 రోజులు ముందు, వెనక సమయం అత్యంత కీలకం.
ఈ 30 రోజులు మార్కెట్లు అత్యంత ఒడుదొడుకులకు లోనవుతాయి. జనవరి 10 నుంచి కీలక సూచీలు 6 సార్లే రాణించాయి.
జనవరి 28 లోపు 8 సార్లు నష్టపోయాయి. జనవరి 10న 18,003 వద్ద ఉన్న నిఫ్టీ 28కి 17,101కి పతనమైంది.
ఇదే సమయంలో సెన్సెక్స్ 60,395 నుంచి 57,200కు పతనమైంది. జనవరి 18-24 మధ్య సెన్సెక్స్ 4000 పాయింట్లు పతనమైంది.
వరుస నష్టాలతో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బడ్జెట్ ముంగిట సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.
Priya Prakash Varrier: వింకీ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ లుక్ డోంట్ మిస్
Budget 2023: లేచి పడ్డ మార్కెట్లు - ఒక్కరోజే రూ.1000 పెరిగిన వెండి!
Budget 2023: సెక్షన్ 80టీటీబీ కింద మరో రూ.50వేలు పన్ను ఆదా! బడ్జెట్‌లో లక్షకు పెంచాలని డిమాండ్!
In Pics: కేంద్ర బడ్జెట్ 2022-23 హైలెట్స్
Budget 2022: టాక్స్ లిమిట్ రూ.2.5L - రూ.3 లక్షలకు పెంపు?
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!