అన్వేషించండి
ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక షోరూం - లాంచ్ చేసిన టాటా!
టాటా.ఈవీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేక షోరూంను లాంచ్ చేసింది.
టాటా ఈవీ షోరూం
1/6

టాటా మోటార్స్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ల షోరూంను గురుగ్రామ్‌లో లాంచ్ చేసింది. ఇందులో రెండు స్టోర్లు ఉన్నాయి. మరిన్ని నగరాల్లో కొత్త స్టోర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.
2/6

టాటా తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని ఇటీవలే సపరేట్ చేసింది. దానికి టాటా.ఈవీ అని పేరు పెట్టారు. ఇకపై టాటా ఎలక్ట్రిక్ వాహనాలన్నీ ఈ బ్రాండింగ్ మీదనే రానున్నాయి.
Published at : 28 Dec 2023 01:26 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















