అన్వేషించండి
Kia EV6 Photos: అందరికీ అందని కియా కారు - స్టైలిష్ లుక్, సూపర్ ఫీచర్లు - ఈవీ6 ఎలా ఉందో చూశారా?
కియా ఈవీ6 కారు ఫొటోలు
1/7

కియా తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6ను మనదేశంలో లాంచ్ చేసింది.
2/7

ఈ కారు ధర రూ.59.95 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రీ లెవల్ జీటీ లైన్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధర ఇది. టాప్ ఎండ్ జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్ ధర రూ.65.95 లక్షలుగా (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.
Published at : 02 Jun 2022 10:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















