అన్వేషించండి
In Pics : కడప అమీన్ పీర్ దర్గాలో చాదర్ సమర్పించిన సీఎం జగన్
మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించారు.
అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్
1/11

కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్... అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు.
2/11

అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్ కు దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ స్వాగతం పలికారు
3/11

అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
4/11

అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు
5/11

అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్
6/11

చాదర్ సమర్పించిన సీఎం జగన్
7/11

సీఎం జగన్
8/11

ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న దర్గా పీఠాధిపతి
9/11

కడప అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్
10/11

సీఎం జగన్ తో పాటు మంత్రులు ఆదిమూలపు, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
11/11

సీఎం జగన్
Published at : 23 Dec 2022 05:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















