అన్వేషించండి
In Pics : విశాఖ తీరంలో పోటెత్తిన జనం, రాజధాని కోసం గర్జన
వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతులకు వ్యతిరేకంగా విశాఖ గర్జన ర్యాలీతో తీరం పోటెత్తింది. వైఎస్‌ఆర్‌సీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి ఈ ర్యాలీ చేపట్టాయి.
విశాఖ గర్జన ర్యాలీ
1/10

ఎగ్జిక్యూటివ్ రాజధాని కోసం విశాఖ గర్జన పేరుతో వైసీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి నిర్వహించిన ర్యాలీ జోరు వానలో కొనసాగింది. వర్షం దంచి కొడుతున్నా ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు.
2/10

విశాఖ గర్జన ర్యాలీలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు, వైసీపీ లీడర్లు పాల్గొన్నారు.
Published at : 15 Oct 2022 09:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















