అన్వేషించండి
Ganesh chaturthi 2021: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
జనసేన పార్టీ కార్యాలయంలో చవితి వేడుకలు
1/5

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. Photo Credit/JanaSena Party Facebook
2/5

పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ గారు, శ్రీ కనకదుర్గ ఆలయ ధార్మిక పరిరక్షణ మండలి సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు. Photo Credit/JanaSena Party Facebook
3/5

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Photo Credit/JanaSena Party Facebook
4/5

అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. Photo Credit/JanaSena Party Facebook
5/5

స్వామివారికి పూజ చేస్తున్న పండితుడు. Photo Credit/JanaSena Party Facebook
Published at : 10 Sep 2021 07:25 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















