విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’లో పాల్గొన్నారు.
యాత్రలో భాగంగా విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చేస్తోందని వివరించారు.
370 ఆర్టికల్ రద్దు చేశామన్నారు. చైనా ఎన్ని కుట్రలను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా తిప్పికొడుతోందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు.
దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.
విజయవాడలో ఆశీర్వాద సభ ముగించుకుని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు హకారం అందిస్తానని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్రమంత్రిని సీఎం జగన్ ఆహ్వానించగా.. ముఖ్యమంత్రిని కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
Ram Charan: రామ్ చరణ్‌కు మెగాభిమానుల ఘన స్వాగతం, ఆ జనం ఏంటి బాసూ?
Vice President Venkaiah Tour: విద్యార్థులకు హితబోధ చేస్తూ, నాయకులపై సెటైర్లు వేస్తూ సాగిన వెంకయ్య టూర్
Nitin Gadkari Tour: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ చేతులు మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం
AP CM YS Jagan: రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ జమ చేసిన ఏపీ సీఎం జగన్
చలో విజయవాడ కార్యక్రమంలో ఎరుపెక్కిన బెజవాడ.. ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజం
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు