అన్వేషించండి
Tirumala News: వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
1/12

తిరుపతి సమీపంలోని పాతకాల్వ (పేరూరు పండ వద్ద )లో టీటీడీ నిర్మించిన శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం క్షీరాధివాసం నిర్వహించారు.
2/12

ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, నవకలశ స్నపన క్షీరాధివాసం నిర్వహించారు.
Published at : 21 Jun 2022 12:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















