తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు.
ధ్వజారోహణకు ముందు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని.. ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు.
ధ్వజారోహణ దృశ్యాలు..
గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తున్న అర్చకులు
ధ్వజారోహణ దృశ్యాలు..
గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తున్న అర్చకులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ జవహర్‌రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
In Pics : కన్నుల పండుగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం