తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప..
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చంద్రప్రభ వాహనం - సకలతాపహరం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం
చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.
భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది.
ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ఫోటోలు: ఒక్క దాన్నే వెళ్తే గుండెలు పిండేసినట్టుంది - ‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి
TDP Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల కాంతితో క్రాంతి, వెలిగిన క్యాండిల్స్, కాగడాలు
TDP Protest: ఎక్కడికక్కడ మోత మోగించిన టీడీపీ క్యాడర్ - చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన !
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
TTD News: తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>