అన్వేషించండి
Advertisement

TTD News: తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
TTD News: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈక్రమంలోనే ఆలయ ఈఓ ధర్మారెడ్డి, ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ అధికారులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
1/10

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు
2/10

భక్తులతో వేకువజామునే నిండిపోయిన గ్యాలరీలు
3/10

ఈరోజు రాత్రి జరిగే గరుడ సేవ చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు
4/10

మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ ధర్మారెడ్డి, ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు
5/10

టీటీడీ అందిస్తున్న సేవల గురించి భక్తులను అడిగి తెలుసుకున్న అధికారులు
6/10

ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం
7/10

మాడ వీధుల్లో గల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు
8/10

తిరుమల వచ్చిన ప్రతీ ఒక్కరికీ గరుడ సేవ దర్శనం చేయిస్తామంటున్న అధికారులు
9/10

అలాగే భక్తులకు ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందిస్తున్నట్లు వెల్లడి
10/10

1500 మంది సేవకులు భక్తుల కోసం పని చేస్తున్నట్లు వివరణ
Published at : 22 Sep 2023 05:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion