అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. రెండో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు..
![శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. రెండో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/c0bfe7a24248cca2bc5e869d64a1c5fc1664380710400215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
హంస వాహనంపై శ్రీనివాసుడు
1/8
![తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/814a4a6d3d053761c84951db4029478777d10.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు..
2/8
![మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/c4ac83a084e71163b0015f6e9d4dd2c4ecc32.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
3/8
![పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/9c0c13f26f13d80a871e3ac995835ac81cff9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు..
4/8
![హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/ede24396329ff251ef82d6e336c493b012d8e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి వారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక.
5/8
![నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/be5a37488cbd75fda42b70a0c2a2cc1abbfef.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.
6/8
![శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/87290a60384e53707465dce02edce3b8072bf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
7/8
![సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు సింహవాహనం,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/38eb34f69ed7dcbc995d723346d16cef2f0f8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు సింహవాహనం,
8/8
![రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలపై మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/28/75ac182ad4cafc9bbd01e29db1c5775e53086.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలపై మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు..
Published at : 28 Sep 2022 09:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
జాబ్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement