అన్వేషించండి
Chandrababu House warming Ceremony: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం, నారా వారి ఇంటి పండుగ Photos చూశారా..
Chandrababus house warming Ceremony in Kuppam | కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలం కడపల్లిలో సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం చేశారు. నారా వారి ఇంటి పండుగ Photos చూశారా..
కుప్పంలో సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం, నారా వారి ఇంటి పండుగ Photos చూశారా..
1/9

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహప్రవేశం చేశారు.
2/9

గృహప్రవేశం పూజా కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఏపీ విద్యా, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి పాల్గొన్నారు.
Published at : 25 May 2025 08:56 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















