అన్వేషించండి
In Pics : స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
![తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/88a27b4186bb8a2e76a03ba71231b7f11664715071258235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వర్ణరథంపై శ్రీవారు
1/11
![తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/2ff89ceba7f90c8ab8565dc6334ed5a9b29fb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
2/11
![దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/68ea3ab415e42f8e39d68270639707f6040d9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దాసభక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళవాయిధ్యాల నడుమ తిరు మాడవీధులలో స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు.
3/11
![స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/bc21aa37038b6a8ee886273dea5aa54f34d6a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి, శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారం, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది, కావున స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
4/11
![స్వర్థ రథంపై శ్రీవారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/4fed53fd3773073b25224ee1e1699ecba626d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వర్థ రథంపై శ్రీవారు
5/11
![స్వర్ణమంటే బాగా ప్రకాశించేది అని అర్థం. స్వర్ణం లభించేది భూమి నుంచే కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం-స్వామి వారి మహోన్నతిని సూచిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/e5f0b5ab74cab005260fa33da1f74cd9fa600.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వర్ణమంటే బాగా ప్రకాశించేది అని అర్థం. స్వర్ణం లభించేది భూమి నుంచే కనుక ఇరువైపులా శ్రీదేవి, భూదేవీ ఉండగా శ్రీవారుమధ్యలో ఉండి, స్వర్ణరథంలో ఊరేగడం-స్వామి వారి మహోన్నతిని సూచిస్తుంది.
6/11
![ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారు, సంపదలు, భోగభాగ్యాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఆరోవ రోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/2f30da47a5b8720078bc397130af415d96ca6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారు, సంపదలు, భోగభాగ్యాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఆరోవ రోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
7/11
![స్వర్థరథాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/be58317258dc8c5f0ab7dfdc3ac77f21f6080.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వర్థరథాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులు
8/11
![తిరుమాడ వీధుల్లో స్వర్ణరథం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/5efe91600ab1306392c0b25eea09a4f9b01ba.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమాడ వీధుల్లో స్వర్ణరథం
9/11
![స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/b69049614553fedf81aa95c4563639621f045.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు
10/11
![తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/7ccdb2a1ab052f8ca197530190b608b2d94d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారి బంగారు రథంలో భక్తులకు దర్శనమిచ్చారు.
11/11
![తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/88e5cbc9b364b65783936499f3d1906acbb7b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Published at : 02 Oct 2022 06:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion