అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
Tirumala : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగవైభవంగా ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
![Tirumala : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగవైభవంగా ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/e09196882482f3fe655012dca19204ec1677857987310235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల
1/10
![తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగవైభవంగా ప్రారంభం అయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/0d4ec7686343e556c961291bd81def980ce5f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగవైభవంగా ప్రారంభం అయ్యాయి.
2/10
![నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/c2ec97c45e8ba1aa0a58552483f75b0403275.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
నేటి నుంచి మార్చి 7వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
3/10
![మొదటి రోజు రాత్రి 7 నుండి 8 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/d1894fabeecd544ff7b9eb7f10616bc8e6e3d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మొదటి రోజు రాత్రి 7 నుండి 8 గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు.
4/10
![దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల నడుమ స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేయగా, స్వామి, అమ్మవార్లను దర్శించిన భక్తులు కర్పూరనీరాజనాలు పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/a2dbcb5b04b3611340e227efc083445522778.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల నడుమ స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేయగా, స్వామి, అమ్మవార్లను దర్శించిన భక్తులు కర్పూరనీరాజనాలు పలికారు.
5/10
![భక్తుల గోవింద నామస్మరణలతో శ్రీవారి పుష్కరిణి మారుమ్రోగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/8b23758a8bd85886bbc14afcfc56a35455bab.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భక్తుల గోవింద నామస్మరణలతో శ్రీవారి పుష్కరిణి మారుమ్రోగింది.
6/10
![ఇక రెండో రోజు రాత్రి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరించనున్నారు స్వామివారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/5e2d1ea5c3b53546b977c00b2f6995961652f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక రెండో రోజు రాత్రి రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరించనున్నారు స్వామివారు.
7/10
![శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయగా తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహించనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/05104c122954d771c53727cb0baab80f13c24.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయగా తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహించనుంది.
8/10
![మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/82115ed54aa1b1175b6e863969a130a110f7d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
9/10
![తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/cd7f531fb9170e1351f0ae4db64e63cdbf95f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
10/10
![తిరుమల శ్రీవారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/03/5d65d88f097ecd825bf58a9d2f6b1d9152d96.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారు
Published at : 03 Mar 2023 09:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement