అన్వేషించండి
In Pics : ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ, కదిరి ఆర్డీవో ఆఫీస్ ముట్టడి

కదిరిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ
1/10

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతలు రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
2/10

టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్ ను ముట్టడించారు
3/10

రైతులకు పంట బీమా అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టింది.
4/10

దేవర చెరువు నుంచి వందలాది ట్రాక్టర్లతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
5/10

కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
6/10

రాష్ట్రంలో రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచేశారని టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు.
7/10

ర్యాలీగా వచ్చిన టీడీపీ నేతలు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
8/10

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ నేతలు రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
9/10

ట్రాక్టర్లతో రైతుల భారీ ర్యాలీ, కదిరి ఆర్డీవో ఆఫీస్ ముట్టడి
10/10

రాష్ట్రంలో రైతాంగాన్ని నిట్టనిలువునా ముంచేశారని టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు.
Published at : 27 Jun 2022 08:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
అమరావతి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion