అన్వేషించండి
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు

అమలాపురంలో కర్ఫ్యూ
1/8

కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త వాతావరణం ఇవాళ (మే 25) కూడా కనిపిస్తుంది.
2/8

అడుగడుగున పోలీసు బృందాలు మోహరించి అమలాపురం పట్టణమంతా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
3/8

ఏలురు రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ విశాల్ గున్నీ, తదితర పదిమంది ఐపీఎస్ అధికారులు, 15 మంది డీఎస్పీలు పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
4/8

మంగళవారం కలెక్టరేట్, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల వద్ద జరిగిన విధ్వంస కాండలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిని గుర్తించే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.
5/8

అమలాపురం వెళ్తున్న అన్ని బస్సుల నిలిపివేత
6/8

విశాఖపట్నం నుండి అమలాపురం వెళ్లే బస్సులు కాకినాడలో.. రాజమండ్రి నుండి వెళ్ళే బస్సులను రావుల పాలెంలోనూ నిలిపివేత
7/8

ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా అమలాపురంలో భయభ్రాంతులు నెలకొన్నాయి.
8/8

రాత్రి 12 గంటల తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీని ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కోనసీమలో కర్ఫ్యూ ప్రకటించారు.
Published at : 25 May 2022 10:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion