అన్వేషించండి
YS Jagan Photos: నరసాపురం చరిత్రలో ఇదే తొలిసారి: వైఎస్ జగన్
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
1/13

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు.
2/13

ఈ సందర్భంగా జగన్ రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
3/13

టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డ జగన్
4/13

సీఎం జగన్ నరసాపురం పర్యటకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
5/13

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు రూ.3300 కోట్లు విలువైన 15 అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైఎస్ జగన్
6/13

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు
7/13

పర్యటనలో సీఎం జగన్ కు ఫొటోను బహూకరిస్తున్న మంత్రులు, స్థానిక నేతలు
8/13

అభిమానులకు అభివాదం చేస్తున్న సీఎం జగన్
9/13

ఆంధ్రప్రదేశ్ ఫిషరీష్ విశ్వవిద్యాలయానికి ఏపీ సీఎం జగన్ అంకురార్పణ చేశారు
10/13

మత్య్సకారుల సమ్మిళిత అభివృద్ధి, జీవనోపాధికి ఓఎన్జీసీ సహకారం
11/13

దర్భరేవు కంపెనీ భూముల పట్టాల పంపిణి కార్యక్రమంలో జగన్ తో పాటుగా మహిళలు
12/13

దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన సీఎం జగన్
13/13

రూ.430 కోట్లతో బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్భర్
Published at : 21 Nov 2022 07:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
లైఫ్‌స్టైల్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















