అన్వేషించండి
Jagan Mohan Reddy: పోలీస్ సంస్మరణ సభలో సీఎం జగన్ నివాళులు..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/1c279374e4021c948a34d2c938a7d36e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పోలీస్ సంస్మరణ దినోత్సవం
1/7
![విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/fc735e331787eee4cb9c6804342e0539d4736.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.
2/7
![అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/848a348528f5aa531d791f9c5aeac8b9e60a9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం
3/7
![కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు హాజరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/2b69ca5b65410bcf1da92c983724e35fe1a9c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు హాజరు
4/7
![అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/c07c91411761f66249bffc18db092cc23b8b0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
5/7
![దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం వైసీపీదేనని సీఎం జగన్ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/d28ce0aa1772102cfab6f7ab2d32c48980f93.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం వైసీపీదేనని సీఎం జగన్ చెప్పారు.
6/7
![ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. మన రాష్ట్రానికి చెందిన 11 మంది ఉన్నారని తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/07cb23c735abe3690aea3fd0556b9a8196cef.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని.. మన రాష్ట్రానికి చెందిన 11 మంది ఉన్నారని తెలిపారు.
7/7
![అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు ఆర్దిక సాయం అందించిన సీఎం శ్రీ వైయస్.జగన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/3265417c715062c37a415728b7d15a7a0648b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు ఆర్దిక సాయం అందించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
Published at : 21 Oct 2021 12:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion