అన్వేషించండి
Pawan Kalyan: రైతులు, కార్మిక సంఘాల నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ
రైతులు, కార్మిక సంఘాల నేతలతో భేటీ అయి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి సమస్యలు తెలుసుకున్నారు.
![రైతులు, కార్మిక సంఘాల నేతలతో భేటీ అయి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి సమస్యలు తెలుసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/03441903ae3337b5d8f16be02c3eb96c1686920537443233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రైతులు, కార్మిక సంఘాల నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ
1/21
![వారాహి యాత్రలో బిజీ బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/eecfc3b5407e99ca8a924a14e6b2224a6edfc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వారాహి యాత్రలో బిజీ బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
2/21
![రైతు, కార్మిక వర్గాలతో సమావేశం అయిన పవన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/cf0c5f6a4f3a91ab33efb91ba4487bbf4e5b7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రైతు, కార్మిక వర్గాలతో సమావేశం అయిన పవన్
3/21
![తమ సమస్యలను పవన్ కు వివరిస్తున్న రైతు, కార్మిక సంఘాల నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/a57c976b0369bd203495fe43fd1758b9e2cfe.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తమ సమస్యలను పవన్ కు వివరిస్తున్న రైతు, కార్మిక సంఘాల నేతలు
4/21
![వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు కష్టాలు తప్పటం లేదన్న పవన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/4710564cc762d640e9c354eaf1fa73779d3a9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు కష్టాలు తప్పటం లేదన్న పవన్
5/21
![కార్మిక సంఘాల ప్రతినిధులతో కలసి ఛాయ్ తాగుతున్న వపన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/64b63d7a4b82fa924eb1d74f1892c11c65dc1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కార్మిక సంఘాల ప్రతినిధులతో కలసి ఛాయ్ తాగుతున్న వపన్ కళ్యాణ్
6/21
![రైతులతో ముఖాముఖీ నిర్వహించిన పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/37ce545761df77eaf25a75f14319f8283ee65.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రైతులతో ముఖాముఖీ నిర్వహించిన పవన్ కళ్యాణ్
7/21
![కార్మిక వర్గాల సమస్యలను విని నోట్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/9338002a6db61fc877bd6a0a73a768248dbd0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కార్మిక వర్గాల సమస్యలను విని నోట్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్
8/21
![పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పవన్ వారాహి యాత్ర](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/7605e45c2fbdea4de02a91a3d19e1b8211a5c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పవన్ వారాహి యాత్ర
9/21
![అన్ని వర్గాలతో విడివిడిగా సమావేశం అవుతున్న జనసేనాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/820c2dbc6c2e5e826d35713362079f0e330ed.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అన్ని వర్గాలతో విడివిడిగా సమావేశం అవుతున్న జనసేనాని
10/21
![ఉదయం వివిధ వర్గాల నేతలతో సమావేశం, సాయంత్రం సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/508a90857a2f15ca31044be5234b5e7f7cab2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయం వివిధ వర్గాల నేతలతో సమావేశం, సాయంత్రం సభలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్
11/21
![తన వద్దకు తీసుకువచ్చిన సమస్యలపై చర్చిస్తున్న పవన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/04b315fb614e3a2df9d2febdaeb05bc7ba2e5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తన వద్దకు తీసుకువచ్చిన సమస్యలపై చర్చిస్తున్న పవన్
12/21
![అన్ని వర్గాలకు అండగా ఉంటామని పవన్ భరోసా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/9ffe4bf06a12812112c0d7d82166d254aeebc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అన్ని వర్గాలకు అండగా ఉంటామని పవన్ భరోసా
13/21
![రాజకీయాలకు అతీతంగా సమస్యలను పురిష్కరిస్తామని పవన్ హామీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/17dee345f6221ab91e5935155c50c45aaa468.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాజకీయాలకు అతీతంగా సమస్యలను పురిష్కరిస్తామని పవన్ హామీ
14/21
![సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని భరోసా ఇస్తున్నారు జనసేనాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/d38249db1185fd52bb20271e92abc30f47623.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని భరోసా ఇస్తున్నారు జనసేనాని
15/21
![పవన్ తో పాటు సమావేశాల్లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/529f65d5244d5f2c4ebd5a851faa4d9bba010.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ తో పాటు సమావేశాల్లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్
16/21
![ప్రభుత్వ విధానాలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేసిన వివిధ వర్గాల నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/5cf3de46d47f2f0de3d217167c97b6a0af0ba.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రభుత్వ విధానాలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేసిన వివిధ వర్గాల నేతలు
17/21
![కాసేపు సరదాగా పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/a674de436816b66acd0a0d750c34a75f57768.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కాసేపు సరదాగా పవన్ కళ్యాణ్
18/21
![ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజా పోరాటాలు తప్పవని పవన్ హెచ్చరిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/7026daf486ad799846f59563e607c242325f3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజా పోరాటాలు తప్పవని పవన్ హెచ్చరిక
19/21
![సమస్యలపై పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధమేనంటున్న పవన్ కళ్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/0655a43c8e8cda11158da642dddfd5a73da73.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సమస్యలపై పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధమేనంటున్న పవన్ కళ్యాణ్
20/21
![పిఠాపురం పట్టణానికి చెందిన దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్తు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు వేద పండితుల ఆశీర్వాదం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/f18d93f98cf2b77601414829fda1d42f2c249.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
పిఠాపురం పట్టణానికి చెందిన దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్తు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు వేద పండితుల ఆశీర్వాదం
21/21
![వేద పండితులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న పవన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/55d60e4b7622f90dcaf7102e2ea3f49bd16e9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వేద పండితులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్న పవన్
Published at : 16 Jun 2023 06:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion