అన్వేషించండి
In Pics: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు
1/13

ఏపీలో పర్యటిస్తోన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీజేఐకు ఇచ్చిన తేనీటి విందులో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు
2/13

ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.
Published at : 25 Dec 2021 09:10 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా
ఆటో

Nagesh GVDigital Editor
Opinion




















