అన్వేషించండి
YV Subba Reddy: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు
వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)
1/3

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2/3

టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో ఛైర్మన్‌గా మరొకరిని నియమిస్తారని పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికే మరలా బాధ్యతలు అప్పజెప్పింది.
Published at : 08 Aug 2021 01:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















