అన్వేషించండి
In Pics: పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
Pawan Kalyan Meets Tollywood Producers: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు కలిశారు. ఏపీలో సినీ రంగంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.

పవన్ కల్యాణ్‌తో నిర్మాత అశ్వనీదత్
1/7

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతలు కలిశారు.
2/7

విజయవాడలోని పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
3/7

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
4/7

సినీ పరిశ్రమ ఇబ్బందులను నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు నివేదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.
5/7

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వనీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, సుప్రియ..
6/7

ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు కలిశారు.
7/7

కల్కి 2898 ఏడీ సినిమా వచ్చే వారం విడుదల అవుతున్న సందర్భంగా ఓ వారం రోజుల పాటు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించారు.
Published at : 24 Jun 2024 03:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
ఇండియా
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion