అన్వేషించండి
Amaravati : ప్రధానమంత్రి మోదీకి అమరావతిలో గ్రాండ్ వెల్కమ్
Amaravati : అమరావతి పనులు పునఃప్రారంభం అయ్యాయి. ఈ పనుల ప్రారంభానికి వచ్చిన ప్రధానమంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయనకు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.
ప్రధానమంత్రి మోదీకి అమరావతిలో గ్రాండ్ వెల్కమ్
1/7

అమరావతి పనులు పునఃప్రారంభించేందుకు ఏపీ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం పలికారు.
2/7

విమానం దిగిన వెంటనే నేరుగా సచివాలయానికి వెళ్లారు నరేంద్ర మోదీ. అక్కడ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
3/7

సచివాలయం నుంచి పక్కనే ఏర్పాటు చేసిన అమరావతి పనుల పునః ప్రారంభ వేదిక వద్దకు పీఎం మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి వచ్చారు.
4/7

వారిద్దరు కలిసి స్టేజిపైకి వచ్చిన అనంతరం సభకు వచ్చిన ప్రజలకు భారీగా నినాదాలు చేశారు.
5/7

స్టేజిపైకి వచ్చిన ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేశారు.
6/7

ధర్మవరం చేనేత కార్మికులు నేసిన వస్త్రంతో ప్రధానమంత్రి మోదీని సీఎం చంద్రబాబు సత్కరించారు.
7/7

ప్రత్యేక మోదీ చిత్ర పటంతో ఉన్న జ్ఞాపికను ప్రధానమంత్రికి బహుకరించారు.
Published at : 02 May 2025 04:21 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















