అన్వేషించండి

ఫోటోలు: ముదినేపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర, జనసంద్రమైన వీధులు

నాలుగో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోని ముదినేపల్లిలో పవన్ కళ్యాణ్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించారు.

పవన్ కల్యాణ్

1/19

2/19
మొత్తం 175 సీట్లు వైసీపీకే వస్తాయని ఆ పార్టీలు నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు జనసేనకు భయపడాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

3/19
టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం సీట్లు మీకు వస్తే టీడీపీ, జనసేనకు భయపడనక్కర్లేదు కదా? అని ప్రశ్నించారు.

4/19
ఎన్డీయే కూటమిలో మేము ఉంటే ఏంటి..? లేకపోతే మీకు ఏంటి? అని వైసీపీ నేతలను నిలదీశారు.

5/19
జనసేనకు 170 ఎమ్మెల్యే సీట్లు, 30 ఎంపీ సీట్లు ఉంటే ప్రతిపక్షాల ఊసే ఎత్తనని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తు తేలుస్తానని అన్నారు.

6/19
తనపై దాడి చేయడానికి వైసీపీ శ్రేణులు కార్యాలయం చుట్టూ మోహరించారని. ఆ సమయంలోనే తాను పారిపోకుండా ఆఫీసులోనే కూర్చున్నట్లు పవన్ స్పష్టం చేశారు.

7/19
జనసేన అధికారంలోకి రాగానే పెంచిన మద్యం ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం చేస్తామనే అబద్దపు మాటలు తాను చెప్పనన్నారు.

8/19
వైసీపీ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తుందని, తాము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారా? లేదా? చూడండి అని హెచ్చరించారు.

9/19
ధైర్యం ఉంటే తాము గెలిచాక మీరు మీ కార్యాలయాల్లోనే ఉండండి అని సవాల్ విసిరారు. కైకలూరులో జనసైనికులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

10/19
కైకలూరులో ఒక వంతెన కూడా నిర్మించలేకపోయారని, వంతెనకు 80 శాతం ఖర్చు చేసినా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.

11/19
రోడ్లు వేయలేని ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు.

12/19
ఒక వంతెన కట్టలేక 45 గ్రామాలను ఇబ్బంది పెడుతున్నారని, కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి కొమ్ములు విరగ్గొడతామని పవన్ హెచ్చరించారు.

13/19
ఐదేళ్లు అధికారంలో ఉంటేనే ఇక్కడి ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి కొమ్ములు వచ్చాయని, వారి కొమ్ములను విరిచి కింద కూర్చోబెడతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

14/19
వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం మారిన రోజున కొల్లేరు మొత్తం తిప్పిస్తామన్నారు.

15/19
ఓ ఎమ్మెల్యే.. వైఎస్‌కే ఎదురునిలిచినవాడిని.. నువ్వెంత..? నీ బతుకెంత? అంటూ కైకలూరు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.

16/19
వైసీపీ అద్బుతంగా పాలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవాలని, భయపడుతున్నారంటే తమకు బలం ఉందని ఒప్పుకున్నట్లేనని అన్నారు.

17/19
ఏపీలో వైసీపీ జెండా తప్ప వేరేది ఉండకూడదా? ఏపీలో ఫ్యాక్షనిజం చేయాలనుకుంటున్నారా? అని పవన్ ప్రశ్నించారు.

18/19
జనసేన క్యాడర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని, ఎవరిపై ఏ కేసులు పెట్టారో అన్ని గుర్తు ఉన్నాయని  పవన్ వ్యాఖ్యానించారు.

19/19
వారసత్వ రాజకీయాల పల్ల తనకు ఇబ్బందేమీ లేదని, వైఎస్సార్‌ను ఎదురించి కూడా తాను ఎక్కడికీ పోలేదని అన్నారు.

అమరావతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Embed widget