Ranveer Allahbadia: తల్లిదండ్రుల శృంగారంపై పచ్చి బూతుల కామెంట్స్ - ఈ యూట్యూబర్‌కు సెగ అంటే ఎంటో తెలుస్తోందిగా !
YouTuber Ranveer Allahbadia : కామెడీ పేరుతో పచ్చి బూతులు మాట్లాడుకోవడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ వారిపై సమాజం విరుచుకుపడుతోంది. తాజాగా రణవీర్ అల్లాబడియా కు గట్టి సెగ తగులుతోంది.

YouTuber Ranveer Allahbadia Crass Remarks Draw A Warning From D Fadnavis: రణవీర్ అల్లాబడియా ఇప్పుడు అల్లాడిపోతున్నాడు. ఆయన ఎవరో దక్షిణాది వారికి పెద్దగా తెలియదు కానీ.. కుళ్లు జోకులను ఇష్టపడే హిందీ యూట్యూబ్ ప్రేక్షలకు బాగా తెలుసు. ఆయన ఇటీవల తన తోటి యూట్యూబర్లతో ఓ చర్చా కార్యక్రమం పెట్టుకున్నాడు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా గీత దాటితో తాడ తీస్తామని హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.
#WATCH | Mumbai: On controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis says, "I have come to know about it. I have not seen it yet. Things have been said and presented in a wrong way. Everyone has freedom of speech but our freedom… pic.twitter.com/yXKcaWJWDD
— ANI (@ANI) February 10, 2025
ఇంతకీ ఈ రణవీర్ అల్లాబడియా ఏమన్నారు ?.
"నీ జీవితాంతం ప్రతిరోజూ నీ తల్లిదండ్రులు శృంగారం చేయడం చూస్తావా లేదా ఒక్కసారి అందులో చేరి శాశ్వతంగా ఆపేస్తావా?" అని తన తోటి యూట్యబర్ ను ప్రశ్నించారు. ఇదేదో పెద్ద జోక్ అయినట్లుగా మిగతా ముగ్గురు కూడా పగలబడి నవ్వారు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. దాంతో పాటు నెటిజన్లు కూడా విరుచుకుపడుతున్నారు.
When @thetanmay exposed the 'spirituality' of @BeerBicepsGuy & called him a "Views Obsessed Mother Fcuking Capitalist".... EVEN Tanmay would not have guessed how close to reality he was hitting.
— The DeshBhakt 🇮🇳 (@TheDeshBhakt) February 10, 2025
(BTW #RanveerAllahabadia knows his audience - he will end up with even more followers… pic.twitter.com/whwrjkpkpD
రణవీర్ అల్లా బడియా తల్లిదండ్రులను అవమానిస్తున్నారని ఎక్కువ మంది మండిపడుతున్నారు.
Maturity is understanding Porn jokes/Incest jokes etc Can do much harm than good to young minds.
— The mood doctor (@Chulbulpanda420) February 10, 2025
Sunil Paul views on this type of comedy-#samayraina #RanveerAllahabadia pic.twitter.com/UO24cf0pg8
ఇలాంటి యూట్యూబర్లపై కఠిన చర్యుల తీసుకోవాలని అంటున్నారు.
We strongly condemn these extremely disturbing comments made by #RanveerAllahabadia on a public platform. This is neither a joke nor fun. Its an attack on the very foundation of the family values and glorification of incest by #Beerbiceps pic.twitter.com/ecRVlTNYZN
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) February 10, 2025
కొద్ది రోజుల కిదంట.. తెలుగుకు చెందిన కొంత మంది యూట్యూబర్లు చిన్న పిల్ల, ఓ తండ్రి విషయంలో చేసిన కామెంట్లు కూడా ఇంత కన్నా ఘోరంగా ఉండటంతో అరెస్టు చేశారు. అప్పుడు సినీ ప్రముఖలుంతా తమ వాయిస్ వినిపించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

