X

Worlds Expensive City: ఈ నగరం చాలా కాస్ట్‌లీ!.. వెళ్తే జేబులో డబ్బులు ఖాళీ!

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరంగా టెల్ అవివ్ నగరం నిలిచింది.

FOLLOW US: 

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరం అగ్రస్థానం అందుకుంది. పెరుగుతోన్న లివింగ్ కాస్ట్ ఆధారంగా ఎకనమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను తయారు చేసింది.

ఎలా చేశారంటే?

ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణా తదితర వ్యవయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇలా తీసుకోగా అత్యంత ఖరీదైన నగరంగా తొలిసారిగా టెల్ అవివ్ మొదటిస్థానంలో నిలిచింది.

పారిస్ (ఫ్రాన్స్), సింగపూర్ సమాన పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్), హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఆరో స్థానంలో న్యూయార్క్ (అమెరికా), ఏడో స్థానంలో జెనివా (స్టిట్జర్లాండ్), ఎనిమిదో స్థానంలో కోపెన్‌హాగెన్ (డెన్మార్క్), తొమ్మిది, పదో స్థానాల్లో లాస్ ఎంజెలెస్ (అమెరికా), ఒసాకా (జపాన్) ఉన్నాయి.

అత్యల్ప జీవన వ్యయమున్న నగరంగా సిరియాలోని డమాస్కస్ నిలిచింది.

వాటిని వెనక్కి లాగి..

గతేడాది పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతంతో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు స్థానిక కరెన్సీలోనే 3.5శాతం పెరిగినట్లు ఈఐయూ సర్వేలో తేలింది.

Also Read: Omicron Travel Rules: భారత్‌కు వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!

Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్

Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు

Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: Singapore Worlds Expensive City Paris Tel Aviv worlds most costly city

సంబంధిత కథనాలు

PM Speech Teleprompter Issue: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్

PM Speech Teleprompter Issue: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్

INS Ranvir Explosion: ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో పేలుడు... ముగ్గురు సిబ్బంది మృతి, 11 మందికి గాయాలు

INS Ranvir Explosion: ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో పేలుడు... ముగ్గురు సిబ్బంది మృతి, 11 మందికి గాయాలు

AP PRC G.O's: సీఎంను అధికారులు తప్పుదోవ పట్టించారు... సీఎస్ బాధ్యతాహిత్యంగా వ్యవహరించారు... ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపణ

AP PRC G.O's: సీఎంను అధికారులు తప్పుదోవ పట్టించారు... సీఎస్ బాధ్యతాహిత్యంగా వ్యవహరించారు... ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆరోపణ

Covid Updates: తెలంగాణలో కొత్తగా 2,983 కేసులు, ఇద్దరు మృతి... లక్షకు పైగా నిర్థారణ పరీక్షలు

Covid Updates: తెలంగాణలో కొత్తగా 2,983 కేసులు, ఇద్దరు మృతి... లక్షకు పైగా నిర్థారణ పరీక్షలు

'Google' Meets 'Zomato' wedding : గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?

'Google' Meets 'Zomato'  wedding :   గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!

Samantha: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!

NTR: 'మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి.. మళ్లీ రావాలి'.. యంగ్ టైగర్ ట్వీట్

NTR: 'మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి.. మళ్లీ రావాలి'.. యంగ్ టైగర్ ట్వీట్

Kiara Advani: బికినీలో కియారా.. మాల్దీవ్స్ బీచ్ లో ఫొటోలు.. 

Kiara Advani: బికినీలో కియారా.. మాల్దీవ్స్ బీచ్ లో ఫొటోలు.. 

Sonusood : మీ దుంపతెగ .. అడిగితే ఇస్తున్నాడు కదా అని వాటిని కూడా అడుగుతారా ? సోనుసూద్‌కు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయిందిగా..

Sonusood :  మీ దుంపతెగ .. అడిగితే ఇస్తున్నాడు కదా అని వాటిని కూడా అడుగుతారా ?  సోనుసూద్‌కు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయిందిగా..