అన్వేషించండి

Trump vs Elon Musk: 'మస్క్‌ను మోకాళ్లపై నిలబడి అడుక్కోమనాల్సింది' - ట్రంప్ కౌంటర్ మామూలుగా లేదు!

Trump vs Elon Musk: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా టెస్లా సీఈఓ మస్క్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Trump vs Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావాలని మస్క్ చేసిన వ్యాఖ్యలపై డొనాల్డ్.. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో వీరిద్దరూ దిగిన ఫొటోను కూడా ట్రంప్‌ షేర్‌ చేశారు. 

" నేను అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో ఉన్నప్పుడు ఎలాన్‌ మస్క్‌ వచ్చి తన అనుబంధ ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు. తన ఎలక్ట్రిక్ కార్లు ఎంతో దూరం వెళ్లకపోయినా, డ్రైవర్‌ రహిత కార్లు ప్రమాదాలకు గురవుతున్నా, వాటికి సాయం చేయమని అడిగారు. తాను ట్రంప్‌నకు, రిపబ్లికన్‌ పార్టీకి పెద్ద అభిమానినంటూ చెప్పారు. ఆ సమయంలో నేను అతడిని మోకాళ్లపై కూర్చుని అడుక్కోమని చెప్పాల్సింది. అలా చెప్పినా అతడు చేసేవాడే.                                                                               "
-    డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు

మస్క్ రియాక్షన్

అయితే ఈ కౌంటర్‌కు మస్క్ కూడా తనదైన శైలిలో స్పందించారు. ట్రంప్‌ పోస్ట్‌ను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా దానికి మస్క్ స్పందిస్తూ కార్టూన్‌ క్యారెక్టర్‌ గ్రాండ్‌పా సిమ్సన్‌ అరుస్తున్నట్లుగా ఉన్న జిఫ్‌ ఇమేజ్‌ను పోస్ట్‌ చేస్తూ మాజీ అధ్యక్షుడికి వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు.

Also Read: Madras High Court: మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Also Read: Corona Cases: దేశంలో వరుసగా రెండో రోజూ 20 వేల కేసులు- పెరిగిన మృతుల సంఖ్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget