By: ABP Desam | Updated at : 15 Jul 2022 10:36 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Getty)
Corona Cases: దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతి చెందారు. తాజాగా 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
#COVID19 | India reports 20,038 fresh cases, 16,994 recoveries, and 47 deaths in the last 24 hours.
— ANI (@ANI) July 15, 2022
Active cases 1,39,073
Daily positivity rate 4.44% pic.twitter.com/GzzN9m3pcx
రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉన్నాయి.
వ్యాక్సినేషన్
Koo App#COVID19 Updates 💠199.47 cr vaccine doses have been administered so far under Nationwide Vaccination Drive 💠India’s Active caseload currently stands at 1,39,073 💠Active cases stand at 0.32% 💠Recovery Rate currently at 98.48% https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1841607 #IndiaFightsCorona - PIB India (@PIB_India) 15 July 2022
దేశంలో కొత్తగా 18,92,969 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,99,47,34,994కు చేరింది. మరో 4,50,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కేంద్రం ఆదేశాలు
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Viral Photo : ఎద్దుల భారాన్ని తగ్గించిన ఐడియా - ఇప్పుడిదే సోషల్ మీడియా ట్రెండింగ్!
Also Read: Boxer Succumbs To Punch: కుప్పకూలిన బాక్సర్- రెండు రోజులకు మృతి, షాకింగ్ వీడియో!
Andhra News: తుపాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు - 2 రోజుల పాటు పర్యటన, దెబ్బతిన్న పంటలు పరిశీలన
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Look back 2023: G20 సదస్సుతో అంతర్జాతీయంగా మారుమోగిన భారత్ పేరు, ఈ ఏడాదికిదే హైలైట్
CM Jagan: రేపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన - నీట మునిగిన పంటలు పరిశీలన
Modi congratulates Revanth: సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనల వెల్లువ-మోడీతోపాటు రాజకీయ, సినీ ప్రముఖుల విషెస్
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!
/body>