అన్వేషించండి
Advertisement
ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం, 250 మందితో వెళ్తున్న పడవలో అగ్నిప్రమాదం, పలువురు సజీవ దహనం
ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. 250 మందితో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారు.
ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో గురువారం (మార్చి 30) ఘోర ప్రమాదం జరిగింది. 250 మందితో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అగ్నిప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘోర ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
Three people have been killed, including a one-year-old, and 69 remain missing after a ferry with at least 174 people on board caught fire in the #Philippines.
— IANS (@ians_india) August 28, 2019
Photo: IANS pic.twitter.com/ThxP0JLoFc
ఫిలిప్పీన్స్‌లో 250 మందితో వెళ్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో పసిఫిక్ మహాసముద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
క్రైమ్
నిజామాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion